Random Video

Modi's Next Target After Demonetization and GST ? | Oneindia Telugu

2017-07-06 25 Dailymotion

After rolling out goods and services tax, the government will take up "cleansing" of political funding as its top priority, Finance Minister Arun Jaitley said on Wednesday.


పెద్ద నోట్లను రద్దు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రధాని మోదీ... ఆ తర్వాత 'ఒక దేశం ఒకే పన్ను' అంటూ జీఎస్టీని అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు మరో కీలక అంశంపై ఆయన దృష్టిని సారించారు. తాజాగా మోదీ దృష్టి సారించిన అంశంతో రాజకీయ పార్టీలలో వణుకు మొదలైంది. .