Random Video

Charmi Vs SIT Advocates : Charmi SIT Investigation Continues

2017-07-26 261 Dailymotion

Charmi's petition regarding violation of constitutional rights in SIT's interrogation over drugs case. He said HC gave first directions to SIT in it's judgement to not to take blood sample, hair and nails forcibly



సిట్ తమదైన స్టయిల్ లో నిబంధనలకు లోబడి, రాజ్యాంగాన్ని అనుసరించి, పక్కా లీగల్ గా చార్మికి చుక్కలు చూపించడానికి స్కెచ్ రెడీ చేసింది. ఈరోజు ఉదయం10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో చార్మి సిట్ కార్యాలయానికి వచ్చే అవకాశముంది. ఇక అప్పట్నుంచి తమ ప్రతాపం చూపించాలని నిర్ణయించుకున్నారు సిట్ అధికారులు