Random Video

Balakrishna 'Paisa Vasool' Speech at Audio Launch బాలయ్య పైసా వసూల్ ఆడియో రిలీజ్

2017-08-18 7 Dailymotion

Nandamuri Balakrishna Aggressive Speech at Paisa Vasool Audio Launch. Paisa Vasool Audio Launch event held at khammam.

బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ బేనర్‌పై వి.ఆనంద ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'పైసా వసూల్‌'. శ్రియ, కైరా, ముస్కాన్‌ హీరోయిన్లు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ ఆగస్ట్‌ 17న ఖమ్మం లో ఓ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య దాదాపు 20 నిమిషాల పాటు ప్రసంగించారు.