Random Video

Chandrababu Naidu Playing Mind Game To Lures The YSRCP MLA's

2017-09-05 979 Dailymotion

AP CM Chandrababu Naidu playing mind game to launch operation akarsh again. He wants to lures the YSRCP MLA's
నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన బూస్టింగ్‌తో అధికార పార్టీకి ఆత్మవిశ్వాసం పెరిగింది. అదే సమయంలో ప్రత్యర్థి వైసీపీ కాస్త ఢీలా పడిన మాట వాస్తవమే. ప్రత్యర్థి నిరుత్సాహంలో ఉన్నప్పుడే.. మరో కోలుకోలేని దెబ్బ కొట్టాలని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.