Random Video

Mahesh Babu’s Spyder Film Buyers Are In Shock? బయ్యర్లు మునుగుతున్నారు?

2017-10-03 1 Dailymotion

Superstar Mahesh Babu’s Spyder which has got lukewarm response from critics has failed to rake big numbers on day one.
స్పైడర్ ఈ చిత్రం వారానికి ముందు విడుదలైన సంగతి తెలిసిందే అయితే మొదటి ఆటనుంచే డివైడ్ టాక్ వచ్చినా మధ్యలో పండగ వున్న కారణంగా ఒకటీరెండు రోజుల్లో మళ్ళీ పుంజుకుంటుందిలే అని అనుకున్నారు. కానీ స్పైడర్ తప్పటడుగులు వేసింది. రెండో రోజే వసూళ్లు పడిపోగా.. మూడో రోజుకు మరింత డ్రాప్ కనిపించింది. ఊహించని విధంగా మూడో రోజు 'స్పైడర్' తెలుగు వెర్షన్ షేర్ రూ.3 కోట్లు కూడా దాటలేదు. తెలుగు రాష్ట్రాల వరకైతే శుక్రవారం 'స్పైడర్' 2.23 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.