Random Video

సాయి ధరమ్ తేజ్ పెళ్లి లొల్లి.. ఆ హీరోయిన్‌ నా ?

2017-10-23 1 Dailymotion

Mega Hero Sai Dharam Tej marriage news once again in the news. A rumour viraling in the media that his marriage fixed with Regina Cassandra.
సినిమా ఇండస్ట్రీలో రూమర్లు, గాసిప్స్ ముందు పుట్టి వార్తలు తర్వాత పుడుతాయి. ఇక హీరో, హీరోయిన్ల ఆఫైర్ల విషయంలో హద్దు అదుపు ఉండదు. ఇద్దరు కలిసి రెండు, మూడు చిత్రాల్లో నటించారంటే చాలు.. ఇక వారి మధ్య రిలేషన్, అఫైర్ అంటూ రూమర్లు విస్తృతంగా ప్రచారం అవుతుంటాయి.