Random Video

Koratala Shiva Talks About Barath Ane nenu

2018-04-19 617 Dailymotion

Tollywood Super star Mahesh Babu's latest movie is Bharat Ane Nenu. After Srimanthudi huge success, Mahesh teamed up with Koratala Siva. DVV Danaiah is the producer. MS Dhoni fame Kiara Advani is the lead actress. This movie is set to release on April 20th. In this occassion, Mahesh Babu speak to exclusively with Telugu Filmibeat.

భరత్ అనే నేను రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా అయినప్పటికే కొరటాల శివ సినిమాలో ఉండే అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. ఇలాంటి చిత్రంలో హీరోయిన్‌తో పాటలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరమైన విషయం. సినిమా మొదలైన 10 నిమిషాల తర్వాత సీఎం పాత్ర ఎంట్రీ ఉంటుంది. చివరి వరకు ఆ పాత్ర కొనసాగుతుంది.