Random Video

Bharath Ane Nenu: Mahesh,Koratala Interview With Pradeep

2018-04-19 49 Dailymotion

Tollywood Super star Mahesh Babu's latest movie is Bharat Ane Nenu. After Srimanthudi huge success, Mahesh teamed up with Koratala Siva. DVV Danaiah is the producer. MS Dhoni fame Kiara Advani is the lead actress. This movie is set to release on April 20th. In this occassion, Mahesh Babu speak to exclusively with Telugu Filmibeat.

భరత్ అనే నేను లాంటి పొలిటికల్ సినిమాకు డైలాగ్స్ రాయడం మామూలు విషయం కాదు. లాజిక్కులు పక్కాగా ఉండాలి. వాటిని కొరటాల శివ ఎక్సార్డినరీగా డిజైన్ చేశారు. ఈ సినిమాలో భారీగా డైలాగ్స్ ఉంటాయి. పేజీలు, పేజీలుగా డైలాగ్స్ వెళ్తుంటాయి. అంతకుమించి నేను ప్రత్యేకంగా ఎక్సర్‌సైజులు చేయలేదు. మా బావ గల్లా జయదేవ పార్లమెంట్‌లో ప్రసంగించిన వీడియోలు చూశాను.