Random Video

IPL 2018: Changes in the playoff Venue Changed

2018-05-04 26 Dailymotion

Changes in the schedule & Playoff venue announcement ... All IPL franchises are required to play the play off matches.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం మే 23, 25న జరగాల్సిన ఎలిమినేటర్‌, క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌ వేదికలను మార్చినట్లు ఐపీఎల్ నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు.