Random Video

Kohli is My Inspiration Says Siddarth Kaul

2018-05-04 68 Dailymotion

Siddarth Kaul has taken 11 wickets in 8 matches for Sunrisers Hyderabad in the Indian Premier League (IPL) 2018 and the pacer sees Indian cricket team skipper Virat Kohli as an inspiration.

విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తానని ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరుపున ఆడుతున్న సిద్ధార్థ్‌ కౌల్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు సాధించాడు. 2008లో విరాట్‌ కోహ్లీ నాయకత్వంలో అండర్‌-19 వరల్డ్ కప్ జట్టులో కౌల్‌ సభ్యుడిగా ఉన్నాడు.