Random Video

WhatsApp Also Provides Wrong Consequences To Users అబ్బాయిలు తస్మాత్ జాగ్రత్త

2018-07-28 326 Dailymotion

వాట్సప్ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న పదం. సులువుగా డబ్బు సంపాదించాలనే మోజులో అందరూ దీన్ని అవాంచిత కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు పేక్ న్యూస్ ల దెబ్బకు వాట్సప్ సైతం కుదలేవుతూ పోతోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో స్కాకం వాట్సప్ ని వణికిస్తోంది. ఈ యాప్ ముఖ్యంగా పురుషులను ముప్పతిప్పలను పెడుతోంది. ఈ విషయంలో వారు అప్రమత్తంగా లేకుంటే ఒళ్లు ఇళ్లు గుల్ల చేసుకోవాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పూర్తి వివరాల్లోకెళితే..
మీరు దానికి అట్రాక్ట్ అయి పర్సనల్ ఫోటోలు పంపితే బుక్కయిపోయినట్లే. వాటితో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతారు. దురదృష్టం కొద్ది ఎవరైనా మరింత ముందుకెళ్లి వారి న్యూడ్ ఫోటోలను పంపితే ఇక అంతే సంగతులు