Random Video

Independence Day 2018: Ravi Shastri,Virat Kohli Hoisted The Indian Flag In Lodon

2018-08-16 117 Dailymotion

coach Ravi Shastri,Virat Kohli hoisted the tricolour on the occasion of the country's 72nd Independence Day in London.The players gathered outside their hotel to hoist the flag before leaving for Nottingham .
#72ndIndependenceDay
#coachRaviShastri
#ViratKohli
#Nottingham
#London

సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్‌లో ఉన్న టీమిండియా బ్రిటన్‌ రాజధాని లండన్‌లో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంది. టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్‌ కోహ్లీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నాటింగ్‌హామ్‌కు బయలుదేరే ముందు హోటల్‌ బయటకు వచ్చిన ఆటగాళ్లంతా ఒకే చోటకు చేరారు. పతకావిష్కరణ కాగానే జాతీయగీతం ఆలపించారు. 'భారత క్రికెట్‌ జట్టు తరఫున ఇక్కడి నుంచి ప్రతీ ఒక్కరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్‌' అని కోహ్లీ పేర్కొన్నాడు.