Random Video

చంద్ర బాబు పై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

2018-09-18 362 Dailymotion

YCP President YS Jagan addressed a public meeting as part of his mass outreach programme Praja Sankalpa Yatra at Bheemili constituency Anandapuram junction in Visakhapatnam district. Launching a scathing attack over CM Chandra babu, Who was behind the failure to achieve the Special Category Status? Wasn't it Chandrababu who compromised on the State's interest when the TDP was romancing with the BJP?" the Leader of Opposition questioned.
#YCP
#YSJagan
#Chandrababu
#Visakhapatnam
#jaganpadayatra
#polavaramproject
#gantasrinivasarao

పునాది గోడలు కూడా దాటని పోలవరం ప్రాజెక్టును చూపించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలందరినీ పిచ్చివాళ్లను చేస్తున్నాడని ప్రతిపక్ష నేత, వైసిపి అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు. విశాఖపట్టణం జిల్లాలో పాదయాత్ర సందర్భంగా భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం జంక్షన్‌ వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.