హైదరాబాద్‌లో కన్న కూతుర్ని కత్తితో తెగ నరికిన మనోహరాచారి...ఆ ఆయుధాన్ని ఓ కొబ్బరి బోండాల షాపు దగ్గర చోరీ చేశాడు. ఎర్రగడ్డలో కూతురు మాధవి, అల్లుడు సందీప్ పై దాడి చేయడానికి ముందు మనోహరాచారి ఆదే ప్రాంతంలో ఓ కొ్బ్బరి బోండాల షాపుకి బైక్‌పై వెళ్ళి కత్తిని దొంగిలించాడు. ఈ దశ్యాలు సీసీటీపీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తర్వాత అదే కత్తిని బ్యాగ్‌లో పెట్టుకుని వెళ్ళి మాధవి, సందీప్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు.
#hyderabad #madhavi #Manoharachary #Erragadda
ఓల్డ్ సిటీలో విషాదంతంగా ముగిసిన ప్రేమపెళ్లి :
జనారణ్యంలో ఎలుగుబంటి.. పరేషాన్ :
విదేశాంగ మంత్రుల భేటీ ఏం సాధించనుంది ? :
ఈ ఎస్సైకి సైకిలే ప్రధాన వాహనం :
Watch HMTV Live ►
► Subscribe to YouTube :
► Like us on FB :
► Follow us on Twitter :
► Follow us on Google+ :
► Visit Us :
► Visit :