Random Video

తల్లి డబ్బు ఆదా చేద్దామనుకుంటే, జాయింట్ వీల్ ఎక్కిన 5ఏళ్ల బాలుడు గాల్లో వేలాడుతూ..

2018-09-28 1,297 Dailymotion

చైనాలో ఓ కుటుంబం సరదాగా బయటకు వెళ్లింది. ఫెర్రిస్ వీల్‌లో (జాయింట్ వీల్ లేదా రంగుల రాట్నం లాంటిది) కొడుకును తిప్పాలనుకున్నారు. అయితే అది కాస్త వారికి ఒకింత చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ ప్రమాదం నుంచి బాలుడు బతికి బయటపడ్డాడు. కానీ ఆ చేదు అనుభవం మాత్రం వారికి గుర్తుకు వచ్చినప్పుడల్లా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.