ఎల్ఈడీ అద్భుతం: బుర్జ్ ఖలీఫాపై గాంధీ జయంతి వేడుకలు(వీడియో)
2018-10-03 183 Dailymotion
భారత జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను మనదేశంతోపాటు ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఘనంగా నిర్వహించాయి. ఎల్‌ఈడీ వీడియో ప్రొజెక్షన్ల ద్వారా బాపు జీవితాన్ని, ఆయన ఫిలాసఫీని ప్రపంచవ్యాప్తంగా 120కిపైగా ప్రదేశాల్లో ప్రదర్శించారు.
Download Instagram Videos
Quickly and easily download Instagram videos with our free tool.