Random Video

India vs West Indies 2018 2nd Test:Sunil Gavaskar Feel's These Three Cricketers Are The Future Stars

2018-10-17 64 Dailymotion

Sunil Gavaskar feel's Rishabh Pant, Prithvi Shaw, Umesh Yadav are the future stars. Former India captain Sunil Gavaskar said that Rishabh Pant and Prithvi Shaw are great learners and they are the future of Indian cricket.
#IndiavsWestIndies2018
#dhoni
#viratkohli
#prithvishaw
#cricket
#teamindia

విండిస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను కోహ్లీసేన 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ పలువురు యువ ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా రిషబ్ పంత్, పృథ్వీ షా ఉమేశ్‌ యాదవ్‌ లకు ఈ టెస్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది.