Random Video

India vs West Indies 2018 : Kohli, Dhoni And Rohit All Set to Create Records And Join Elite List

2018-10-20 154 Dailymotion

Indian players are on the cusp of breaking a number of records against the West Indies in the upcoming ODI series.
#viratkohli
#dhoni
#IndiavsWestIndies2018
#prithvishaw
#rajkot
#westindies
#klrahul
#kohli

వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. ప్రస్తుతం ఆ జట్టుతో వన్డేలకు సిద్ధమవుతోంది. తొలి వన్డే ఆదివారం గువహటి వేదికగా జరగనుంది. ఆసియా కప్‌ నుంచి విరామం తీసుకున్న కోహ్లీ మళ్లీ వన్డే జట్టులో పునరాగమనం చేశాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌ నేపథ్యంలో రికార్డుల రారాజైన కోహ్లీ బద్దలు కొట్టేందుకు మరికొన్ని రికార్డులు అతని ముందు సిద్ధంగా ఉన్నాయి.