Ratham Movie is a romantic action entertainer. chandrasekhar kanuri is the director to this film. Heroine Chandni Exclusive Interview.
#Ratham
#Geetanand
#chandrasekharkanuri
#Chandni
#tollywood
రాజగురు ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎ.వినోద్ సమర్పణలో రాజా దారపునేని నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘రథం’. నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్ ఇలా అంతా కొత్తవాళ్లే. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో గీత ఆనంద్, చాందిని హీరోహీరోయిన్లుగా నటించారు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహించారు.