Random Video

Telangana Elections 2018 : తెలంగాణ ఎన్నికల్లో సెటిలర్లు ఎటువైపు..?

2018-10-31 146 Dailymotion

Where Do Seemandhra Voters Stand In Telangana Elections 2018.
#TelanganaElections2018
#TRS
#KCR
#KTR
#prajakutami
#andhrapradesh
#telangana


తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్లు ఎటువైపు? ఈ ప్రశ్న అన్ని రాజకీయ పార్టీలతో పాటు రాజకీయ విశ్లేషకులను కూడా వేధిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఆంధ్రా వారు చాలా మంది ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక ఓటు బ్యాంక్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న ఏడెనిమిది నియోజకవర్గాల్లో సీమాంధ్రుల ఓట్ బ్యాంక్ బలంగా ఉంది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్ నగర్, జూబ్లిహిల్స్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం‌లాంటి నియోజకవర్గాల్లో కొంతమేర ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు.