Random Video

Pelli Choopulu Show Going To Stop

2018-11-02 2,391 Dailymotion

Anchor Suma, Pradeep Pelli choopulu show became . 60 cr loss to Plli Choopulu management
#anchorpradeep
#anchorsuma
#pellichoopulu
#tvnews
#anasuya


యాంకర్ గా సుమ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకమా చెప్పనవసరం లేదు. చాలా ఏళ్లుగా యాంకరింగ్ లో సుమ కొనసాగుతున్నా ఎలాంటి వివాదాలు సుమ దరి చేరలేదు. ఇక ప్రదీప్ కూడా ప్రతిభ ఉన్న యాంకరే. కానీ ప్రదీప్ గతంలో చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు. తాజాగా వీరిద్దరూ కలసి ఓ ఛానల్ లో పెళ్లి చూపులు అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ ప్రచార కార్యక్రమాలతో ఈ షోని ప్రారంభించారు. కానీ ఈ షో వలన సుమ, ప్రదీప్ తో పాటు నిర్వాహకులు కూడా విమర్శల పాలవుతున్నారు.