Random Video

Telangana Elections 2018 : కేసీఆర్ ఆస్తులెంత? అప్పులెంత? | Oneindia Telugu

2018-11-15 6 Dailymotion

Telangana cm kcr net worth disclosed in election affidavit.
#kcr
#ktr
#trs
#trscandidateslist
#TelanganaElections2018


కారు ఓనర్ కు వాహనం లేదంటే ఆశ్చర్యమే కదా. ఇది వినడానికి వింతగా ఉన్నా అక్షరాలా నిజం. అసలు విషయానికొస్తే గులాబీ రథ సారథి కేసీఆర్ కు కారు లేదంట. తనకు సొంత వాహనాలంటూ ఏమీ లేవని అఫిడవిట్ కూడా ఇచ్చారు. బుధవారం గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు దాఖలు చేసిన నామినేషన్ తో పాటు సమర్పించిన ప్రమాణపత్రంలో ఈ విషయం పేర్కొన్నారు. ఆస్తుల విలువ మొత్తం 22 కోట్ల 60 లక్షలని చూపించిన కేసీఆర్.. 8కోట్ల 88 లక్షల వరకు అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. నామినేషన్ సందర్భంగా ఫామ్-26తో పాటు ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు అఫిడవిట్‌లో పొందుపరిచారు. తనకు ఎటువంటి సొంత వాహనాలు లేవని అందులో పేర్కొన్నారు.