Random Video

Telangana Elections 2018 : తెలంగాణా లో మోడీ పర్యటన బీజేపీ కి కలిసొస్తుందా ? ఒపీనియన్

2018-12-04 9,764 Dailymotion

PM Narendra Modi had address a public meeting at the LB Stadium in the city in support of the BJP on Monday ahead of Telangana Elections 2018.
కేసీఆర్‌ను ఎన్నుకొని తెలంగాణ ప్రజలు అయిదేళ్లు నష్టపోయారని, మరోసారి నష్టపోవద్దని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్నారు. ఎల్బీనగర్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు. మత రిజర్వేషన్లు అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మోడీ ఎన్నికల ప్రచార సభ సందర్భంగా కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనబడింది. బీజేపీ గెలుపు పై దీమా వ్యక్తం చేసారు.
#PublictalkonModi
#Modipublicopinion
#TelanganaElections2018
#modi
#kcr
#congress
#trs
#publicmeeting