Random Video

Lok Sabha Election 2019 : Kerala State Profile,Sitting MP's,MP's Performance Report

2019-03-09 3,058 Dailymotion

Lok Sabha Election 2019:Know detailed information on Kerala Lok Sabha Constituencys in video. Get information about election equations, sitting MPs, demographics, social picture, performance of current sitting MPs, election results, winner, runner up, & much more on Kerala .
#LokSabhaElection2019
#Keralaloksabhaconstituencys
#Kerala StateProfile
#Mullappally Ramachandran
#PKBiju
#INC
#CPIM
#BJP

వామపక్షాల చేతుల్లోని ఈ రాష్ట్రం మొన్నటి వరకు అసహనంతో రగిలిపోయింది. ఆస్తికులకు ...నాస్తికులకు మధ్య పోరాటంలో రాష్ట్రం రావణకాష్టాన్ని తలపించింది. అవును.. మీరు సరిగ్గా గెస్ చేశారు.. అది కేరళనే. ప్రకృతి ప్రకోపానికి బలై భారీ వరదల్లో చిక్కుకుపోయిన కేరళ కాస్త తేరుకుందో లేదో మరోవైపు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు మహిళలు ప్రయత్నించడంతో రాష్ట్రమంతా అట్టుడికిపోయింది. అన్ని వయసు మహిళలు అయ్యప్పను దర్శించుకోవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దర్శనానికి వచ్చే మహిళలందరికీ భద్రత కల్పిస్తామన్న సీఎం పినరయి విజయన్ ప్రకటన మరింత ఆజ్యంపోసింది. దీంతో రాష్ట్రంలో కొన్ని రోజులపాటు నివరధిక బంద్ సాగి.. హింసకు దారితీసింది. చివరికిది బీజేపీ వర్సెస్ బీజేపీయేతర పార్టీలుగా రూపాంతరం చెంది రాజకీయ రంగు పులుముకుంది.