Random Video

India West Indies Tour 2019 : Shikhar Dhawan, Vijay Shankar Arrive At NCA Ahead Of Windies Tour

2019-07-17 77 Dailymotion

India West Indies Tour 2019:India’s opening batsman Shikhar Dhawan has checked in at the National Cricket Academy for the rehabilitation.
#indiawestindiestour2019
#shikhardhawan
#vijayshankar
#msdhoni
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#cricket

వెస్టిండీస్‌ పర్యటన కోసం భారత సెలక్టర్లు శుక్రవారం (జూలై 19) జట్టుని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. కరీబియన్లతో ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులని టీమిండియా ఆడనుంది. సెప్టెంబరు 3 వరకూ జరగనున్న ఈ సిరీస్‌‌ నుంచి భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకి విశ్రాంతినిస్తున్నట్లు వార్తలు వెలువడగా.. గాయంతో ప్రపంచకప్‌ నుంచి తప్పుకుని అర్ధాంతరంగా ఇండియాకి వచ్చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్, ఆల్‌ రౌండర్ విజయ్ శంకర్‌ ఫిట్‌నెస్ నిరూపించుకుంటే టీమ్‌‌లోకి ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.