Random Video

Virat Kohli Has Right To Give His Opinion On Coach Selection Says Sourav Ganguly

2019-08-01 40 Dailymotion

Former India captain Sourav Ganguly on July 31 said as the leader of the team Virat Kohli has got every right to voice his opinion in the coach selection process.
#SouravGanguly
#indvwi2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia


టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి కొనసాగితేనే బాగుంటుందని కోహ్లీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే.. గంగూలీ మాత్రం ఈ విషయంలో కోహ్లీకే మద్దతుగా నిలిచాడు.కోచ్‌ ఎంపికపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి కెప్టెన్‌గా కోహ్లీకి హక్కుందని గంగూలీ వ్యాఖ్యానించాడు. గంగూలీ రవిశాస్త్రి వైపు మొగ్గు చూపడానికి కారణం లేకపోలేదు. 2017లో రవిశాస్త్రిని టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపిక చేసిన క్రికెట్ సలహా కమిటీలో(సీఏసీ) గంగూలీ కూడా ఒకడు. గంగూలీతో పాటు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ సీఏసీ సభ్యులుగా ఉన్నారు.