Random Video

Arjun Suravaram Movie Public Talk

2019-11-29 1 Dailymotion

Arjun Suravaram Movie Public Talk. Arjun Suravaram Movie Review And Rating.
#ArjunSuravaram
#ArjunSuravaramPublicTalk
#ArjunSuravaramReview
#NikhilSiddharth
#LavanyaTripathi
#Vennelakishore

ఖిల్‌ సిద్ధార్థ్‌ తాజాగా నటించిన చిత్రం అర్జున్‌ సురవరం. ఇక ఈ సినిమా షార్ట్ రివ్యూ చుస్తే..నిఖిల్‌ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. మొదటి నుంచి చివరివరకు సినిమాను తన భుజాలపై మోశాడు. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పాత్ర హీరో వెంట..క్లైమాక్స్‌ వరకు ఉన్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యం లేదు. ఫస్టాప్‌లో లవ్‌ట్రాక్‌ కూడా ఒకటిరెండు సీన్లకే పరిమితమైంది.