Random Video

Naina Ganguly Reveals Her Love On Vijay Devarakonda

2020-01-02 2 Dailymotion

Naina Ganguly Exclusive interesting interview with daily hunt about beautiful movie.
#NainaGanguly
#VijayDevarakonda
#Beautiful
#Ramgopalvarma
#RGV
#nainagangulywebseries
#nainagangulyinterview


వివాదాస్పద చిత్రాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై టి. అంజయ్య స‌మ‌ర్పణ‌లో ‘బ్యూటిఫుల్’ అనే సినిమాను నిర్మించారు. ట్రిబ్యూట్ టు రంగీలా అనేది ఉప శీర్షిక. నైనా గంగూలి, సూరి హీరోహీరోయిన్లుగా అగస్త్య మంజు దర్శక‌త్వంలో రూపొందిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ నిర్మాత‌లు. జ‌న‌వ‌రి 1న ఈ చిత్రం విడుద‌ల‌ అయింది.