Random Video

AP Council Abolition : Ambati Rambabu Challenges Chandrababu Over TDP MLAs And MPs Resign

2020-01-28 3,227 Dailymotion

YSRCP Minister Ambati Rambabu Speaks to Media.
Chandrababu did not come to the Ap assembly when making a crucial decision.
Resign your party's MLAs and MPs if you (Chandrababu) have enough support. Take the referendum, Ambati Rambabu challenges Chandrababu
మంగళవారం వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడారు. ఈ సందర్భముగా అయన చంద్రబాబు పై నిప్పులు చెరిగారు .
కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా సభకు రాలేదు అని టీడీపీ కి దమ్ము ఉంటే మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలచే రాజీనామా చేయించండి అని అంబటి సవాల్ విసిరారు
#abolishLegislativeCouncil
#billsinCouncil
#APCouncilAbolition
#APCabinet
#apassembly
#apCouncil
#AmbatiRambabu
#AbolishofAPCouncil
#Resolution
#NaraLokesh