Random Video

Balakrishna Donations To CCC and CM Relief Funds, See Chiranjeevi Reaction

2020-04-03 1 Dailymotion

In Lockdown Effect Tollywood celebrities gave Donations To CCCharity and Cm relief funds. Now Nandamuri Balakrishna gave his donation. Chiranjeevi reacted on this donations.
#indialockdown
#BalakrishnaDonation
#ChiranjeeviReaction
#balayyachiru
#tollywood
#CCC
కరోనా కల్లోలంతో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా ఉండటానికై చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా నిరుపేదలైన సినీ కార్మికులకు అండగా నిలుస్తామని, ఈ కార్యక్రమానికి దాతలు సహకరించాలని పిలుపునిచ్చారు.చిరంజీవి పిలుపు మేరకు ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, నాగార్జున, లావణ్య త్రిపాఠి సహా ఎందరో టాలీవుడ్ నటీనటులు కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి సాయం అందించారు.