Random Video

NTR's RRR Look, NTR Trivikram Movie Title Poster, NTR New Movie Update On May 20

2020-04-19 1 Dailymotion

Triple treat for JR NTR fans On May 20 ahead of NTR's birthday. NTR's RRR Look, NTR Trivikram Movie Title Poster, NTR New Movie Update all are On same day May 20
#RRR
#NTR
#NTRtrivikramMovie
#NTRnewmovieupdates
#jrntrbirthday


వచ్చే నెలలో (మే 20) జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. దీన్ని పురస్కరించుకుని అభిమానులు ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తారక్ కూడా వాళ్లకు ఆరోజు మూడు సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నాడట. అందులో ఒకటి RRR లుక్ కాగా, రెండోది త్రివిక్రమ్ మూవీ టైటిల్ పోస్టర్, మూడోది అతడు నటించబోయే కొత్త సినిమా ప్రకటన అని సమాచారం.