Random Video

Sachin Tendulkar Is The Better Batsman Than Virat Kohli In ODIs - Gautam Gambhir

2020-05-21 1,363 Dailymotion

Sachin Tendulkar is a better ODI batsman than current India skipper Virat Kohli, said Gautam Gambhir, explaining that the changed rules of the game these days favour batsmen and that Tendulkar’s longevity of career is in itself a feat.
#SachinTendulkar
#ViratKohli
#GautamGambhir
#BestBatsmanInTeamindia
#RohitSharma
#MSDhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia

వన్డే ఫార్మాట్‌లో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్నా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బెటర్ బ్యాట్స్‌మన్ అని మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తెలిపాడు. దీనికి ఆటలో వచ్చిన మార్పులే కారణమన్నాడు. ఆటలో మారిన నిబంధనలతో ప్రస్తుత బ్యాట్స్‌మన్‌కు పరుగులు చేయడం సులువైందని ఈ క్రికెటర్ కమ్ పొలిటీషియన్ చెప్పుకొచ్చాడు.