Random Video

Domestic Flights Resume Today, Over 80 Flights Cancelled @ Delhi Airport

2020-05-25 1,428 Dailymotion

As domestic flights resumed at several airports across India this morning after two months, there was confusion and chaos at the airports in Delhi, Mumbai and other cites as a large number of flights were cancelled and passengers complained that they did not get any notification from the airlines.
#flights
#Domesticflights
#flightsresumeindia
#domesticflightsbooking
#IRCTCAir
#civilaviation
#civilaviationministry
#flightsbooking
#airtransport
#airportsauthorityofIndia
#airlines
#centralgovernment
#HardeepSinghPuri
#india
#lockdown

దాదాపు 2 నెలల తర్వాత దేశవ్యాప్తంగా దేశీయ విమాన సర్వీసులు సోమవారం(మే 25) నుంచి పునరుద్దరించబడ్డాయి. నేటి ఉదయం 4.45గంటలకు తొలి విమానం ఢిల్లీ నుంచి పుణేకి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయానికి తొలి విమానం 7.45గంటలకు చేరుకుంది. విమాన సర్వీసుల పునరుద్దరణపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ ఉదయాన్నే ఓ ట్వీట్ చేశారు.