Random Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show

2020-05-28 17 Dailymotion

Jabardasth with tagline Katharnak Comedy Show is Telugu-language television channel comedy television series, broadcasts on the ETV Network channel which is shot at Annapoorna Studios, Telangana, India. The show is produced by Mallemala Entertainments and Directed by Nitin and Bharath.
#AnasuyaBharadwaj
#AnchorAnasuya
#PushpaMovie
#Rangamarthanda
#AnchorRashmi
#AnasuyaVideos
#MLARoja
#Nagababu

తెలుగు బుల్లితెరపై వాక్చాతుర్యం ఉన్న యాంకర్లు ఎంతో మంది ఉన్నారు. కానీ, కొందరు మాత్రం దానితో పాటు ఆకట్టుకునే అందం కూడా కలిగి ఉన్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ ఒకరు. చాలా కాలం క్రితం టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె... అంచెలంచెలుగా ఎదుగుతూ భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది.