Random Video

COVID 19 In India: భారత్‌లో ఒక్కరోజే 39 వేల కేసులు, వ్యాక్సిన్ వచ్చేలోపే కబళించేలా కరోనా వైరస్ !

2020-07-19 5,602 Dailymotion

The country reported the highest single day spike of 38,902 new infections in the last 24 hours. With the new cases, tally of COVID-19 cases reached 10,77,618 including 3,73,379 active cases.

#COVID19
#COVIDCasesindia
#AmericaCOVID19cases
#highestsingledayspike
#CoronavirusVaccine
#lockdown
#Brazil
#samplestested
#IndianCouncilofMedicalResearch

ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ మరింత బలపడుతోందే తప్ప.. దాని ప్రభావం ఎక్కడే గానీ తగ్గట్లేదు. కనీసం బలహీనపడుతున్న సూచనలు కూడా లేవు. గంటగంటకూ వేలాది మందిని బలి తీసుకుంటోందా వైరస్. భారత్ సహా ప్రపంచ దేశాలను కబళించేలా కనిపిస్తోంది.