Random Video

Sushant Singh Rajput : బయటపడుతున్న Rhea ఫోన్ కాల్స్ వివరాలు.. ఎన్నడూ మాట్లాడని వ్యక్తితో...

2020-08-15 2,119 Dailymotion

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ముందు, తర్వాత ప్రియురాలు రియా చక్రవర్తి వ్యవహార తీరు అద్యంతం అనుమానాస్పదంగా మారుతున్నది. సుశాంత్ పక్కనే ఉంటూ ఆయన టార్గెట్‌గా చేసుకొన్న వ్యక్తులతో ఫోన్‌లో సంభాషించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మరణానికి ముందు మహేష్ భట్, ఇతర ప్రముఖులతో ఫోన్‌లో టచ్‌లో ఉండటం అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రియా ఫోన్ సంభాషణ గురించి పలు రకాల లీకేజ్‌లు వెలుగులోకి వస్తున్నాయి.

#RheaChakraborty
#SushantSinghRajput
#DishaSalian
#ArnabGoswami
#KKSingh
#SushantRheaTwist
#AnkitaLokhande
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#Bollywood
#Mumbai