Random Video

IPL vs T20 World Cup : Boards Should Stop Players Going To The IPL : Allan Border

2020-11-21 4,886 Dailymotion

Former Australian skipper Allan Border wants T20 World Cup should be prioritised over leagues like IPL
#T20WorldCup
#AllanBorder
#IPL2020
#IndiaVSAustralia
#FormerAustralianskipper
#leagues
#Boards

ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్ అలన్ బోర్డర్ ఫ్రాంచైజ్ క్రికెట్‌పై మొదటి నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. టీ20 లీగ్ జేబులు నింప‌డానికి త‌ప్ప ఎందుకూ ప‌నికి రాద‌ని అత‌ని అభిప్రాయం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కంటే టీ20 ప్రపంచ‌క‌ప్‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని బోర్డ‌ర్ స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచక‌ప్‌ను కాద‌ని ఐపీఎల్‌ 2020ని నిర్వ‌హించ‌డంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సీరియ‌స్ అయ్యాడు