Random Video

Ayurvedic Doctors Surgeries నిర్వహించేందుకు కేంద్రం అనుమతి ! దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె..

2020-12-11 1,590 Dailymotion

Members of Indian Medical Association (IMA) Dharna on December 11 in parts of the country after the association called for a nation-wide Dharna today against government’s decision to allow postgraduate Ayurveda students to study and perform surgeries.
#IndianMedicalAssociation
#postgraduateAyurvedastudentstoperformsurgeries
#AyurvedaStudents
#India
#IndianMedicalAssociation
#AhmedabadMedicalAssociation
#CCIM
#Healthcareservices

శుక్రవారం(డిసెంబర్ 11) దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మెకు దిగారు . పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయుర్వేదిక్ డాక్టర్లకు సర్జరీలు నిర్వహించేందుకు కేంద్రం అనుమతినివ్వడాన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు వైద్యులు సమ్మెలో పాల్గొననున్నారు. కోవిడ్ 19,ఎమర్జెన్సీ సర్వీసులు,డెలివరీ వైద్య సేవలు మినహా మిగతా వైద్య సేవలను వైద్యులు శుక్రవారం బహిష్కరించనున్నారు.