Random Video

Border Tensions:బోర్డర్‌లో ఆర్మీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ.. కీలక స్థావరాల సందర్శన... ఏం జరుగుతోంది?

2020-12-24 2,204 Dailymotion

India china standoff: Army Chief Gen. Naravane visits forward areas of Eastern Ladakh. Army chief Naravane visits Rechin La posts facing Chinese troops 200 metres away
#IndiaChinaStandoff
#ArmyChiefGenNaravanevisitsLadakh
#EasternLadakh
#newCorpsCommanderLtGenPGKMenon
#RechinLaposts
#Chinesetroops
#LineofActualControl
#indochinaBorderTensions
#PeoplesLiberationArmy

బోర్డర్‌లో ఆర్మీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే బుధవారం ఈశాన్య లడాఖ్‌లో పర్యటించారు. భారత్, చైనా మిలిటరీ మధ్య ఏడునెలలుగా ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న తరుణంలో ఎల్ఏసీ సరిహద్దులో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.