Random Video

Ayodhya Lord Ram Temple construction : Collect funds from across the country

2020-12-24 27 Dailymotion

Alok Kumar, Vishwa Hindu Parishad Central working President said, “To construct the Ram Mandir in Ayodhya, the VHP has decided to collect funds from across the country. With the money being collected, Ram Mandir alongside the museum, archives, library, Satsang Bhawan and many other constructions will be developed.” Vishwa Hindu Parishad (VHP) has said that people are coming forward to donate for the construction of the Lord Ram temple in Ayodhya.
#AyodhyaLordRamTemple
#RamMandirconstructionfunds
#donationsforAyodhyaLordRamTempleconstruction
#fundsfromacrosscountry
#VHPPresidentAlokKumar
#VishwaHinduParishad
#museum
#Hyderabad
#రామ మందిరం


అయోధ్య‌లో నిర్మించ‌బోయే రామ మందిరం కోసం విరాళాలు సేకరిస్తోంది వీహెచ్‌పీ.. ఇక, తెలంగాణలోని 9 వేల గ్రామాల్లో 40 లక్షల కుటుంబాల నుండి కూడా నిధులు సేకరించనున్నట్టు వీహెచ్‌పీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్.. హైదరాబాద్‌లో వెల్లడించారు.. నిధుల సేకరణ కోసం రూ.10, రూ. 100, రూ.1000 కూపన్లు ముద్రించాం.. రూ. 2000, ఆపై ఇచ్చే నిధుల కోసం రశీదు ఇస్తామన్నారు. వచ్చిన డబ్బులను అకౌంట్ లో డిపాజిట్ చేయనున్నట్టు వెల్లడించారు అలోక్ కుమార్.