Random Video

Solo Brathuke So Better First Telugu Release In Theaters ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు!!

2020-12-26 1 Dailymotion

Sai Dharam Tej’s Solo Brathuke So Better is the first release for Tollywood Theatrical Release after 9 months on December 25th as Christmas Special
#SoloBrathukeSoBetter
#SaiDharamTej
#SoloBrathukeSoBettercollections
#SoloBrathukeSoBetterReview
#SaiDharamTejmovieinTheaters
#audienceinTheaters
#MegaFamily
#Lockdown
#MoviesOTTrelease
#సోలో బ్రతుకే సో బెటర్..


లాక్‌డౌన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం బాక్సాఫీస్‌ను రఫాడించింది. తెలంగాణ, ఆంధ్రా, సీడెడ్ అనే తేడా లేకుండా విడుదలైన ప్రతీ చోట అంచనాలు మించి వసూళ్లను రాబడుతున్నది. కరోనావైరస్ కారణంగా మూతపడిన సినిమా పరిశ్రమకు ఊతం అందించేలా, ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించడంలో సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం సక్సెస్ అయింది.