Random Video

New Coronavirus Strain : దక్షిణాఫ్రికా నుండి పుట్టుకొచ్చిన మరో కొత్త కరోనా వైరస్ రకం!

2020-12-26 371 Dailymotion

కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ గురించి కొత్త విషయాలు తెలుస్తున్నాయి. దీని ఆనవాళ్లు బ్రిటన్‌లో బహిర్గతమైన సంగతి తెలిసిందే. అయితే ఇదీ కరోనా వైరస్ కంటే 56 శాతం ఎక్కువ వేగంగా వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదీ తమ అధ్యయనంలో తేలిందని వివరించారు. కొత్త కరోనా వైరస్ నవంబర్‌లో ఆగ్నేయ ఇంగ్లండ్‌లో వేగంగా విస్తరించింది.

#UKVirus
#NewCoronavirusStrain
#Covid19
#Covid19Vaccine
#Nepal
#FarmsBills
#Farmers