Random Video

Telangana : Ponnala Lakshmaiah Comments On Presidents Speech

2021-01-30 1,265 Dailymotion

Ponnala Lakshmaiah is an Indian politician, who served as the minister for Information Technology and Communications for the state of Andhra Pradesh, India. He was also a member of the legislature assembly of Andhra Pradesh, and a member of the All India Congress Committee.
#PonnalaLakshmaiah
#Hyderabad
#Telangana
#Congress
#Bjp

ఉభయ సభల్లో చేసింది రాష్ట్రపతి ప్రసంగం కాదని.. ప్రభుత్వ ప్రసంగమని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి చేత అవాస్తావాలు చెప్పించడం దారుణమన్నారు. రుణ వితరణ టార్గెట్ పూర్తి కాలేదని.. మద్దతు ధర పెంచలేదని.. దిగుబడి కూడా పెరగలేదన్నారు. మీపై పూర్తిగా విశ్వాసం పోయిందన్నారు.