Random Video

Union Budget 2021 : ₹ 16.5 Lakh Crore Agricultural Credit Target This Year - Nirmala Sitharaman

2021-02-01 37 Dailymotion

Finance Minister Nirmala Sitharaman said in her Budget 2021 speech that the government is increasing the agriculture credit target to Rs 16.5 lakh crore.
#UnionBudget2021
#Budget2021
#agriculturecredittarget
#AgriInfrastructureFund
#AgricultureBills
#FarmsBills
#AatmanirbharBharatKaBudget
#IncomeTaxRateSlabChange
#FinanceMinisterNirmalaSitharaman
#UnionBudget2021LiveUpdates
#80Cincometaxact
#AatmanirbharPackage
#Coronavaccines
#SwachhBharat2
#Budget2021CheaperCostlierItems
#Indiaeconomy
#Farmers

వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతు నేతల ఆందోళన కొనసాగుతూనే ఉంది. చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రిపబ్లిక్ డే రోజున జరిగిన గొడవ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే బడ్జెట్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగానికి కేటాయింపులు చేశారు.