Random Video

Telangana : KTR ఉద్యోగాల నివేదిక అంతా డొల్ల.. BJP విమర్శలు!!

2021-02-27 35 Dailymotion

BJP condemns ktr documentation on Telangana jobs
#Bjp
#Ktr
#Telangana
#Kcr
#Hyderabad

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులను, పట్టభద్రులను మోసగించే ప్రయత్నంలో భాగంగానే 1.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ చెప్పడం సిగ్గు చేటని మండిప‌డ్డారు బిజేపి నాయకులు. సీఎం కేసీఆర్, కేటీఆర్ లు సంక్రాంతి బసవన్నల వలే సీజనల్ అబద్ధాలు చెప్పడంలో దిట్టలని అన్నారు.