Random Video

Chandrababu Chittoor Visit : చంద్రబాబు చిత్తూరు పర్యటన, ఎయిర్‌పోర్ట్‌లో నిర్బంధం...!!

2021-03-01 108 Dailymotion

Tensions were high at Renigunta airport amid TDP chief Chandrababu's visit to Chittoor district.
#ChandrababuChittoorvisit
#CBNinChittoor
#Reniguntaairport
#CowardJagan
#tdp
#ysrcp
#apcmjagan
#ap
#apmuncipalelections
#CovidProtocols

చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్ వ్యవహారంలో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మరోసారి వాగ్యుద్ధానికి దారి తీసింది. విమర్శలు, ప్రతివిమర్శలకు కారణమైంది. వైఎస్సార్సీపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందంటూ టీడీపీ నేతలు మండిపడితోండగా.. అలాంటి వాటికి కేరాఫ్ అడ్రస్ ప్రతిపక్షమేనంటూ వైసీపీ నాయకులు కౌంటర్ అటాక్ ఇస్తోన్నారు.