Random Video

IPL 2021 : 200 + Run Chases అగ్రస్థానంలో CSK, ఆఖరి స్థానంలో SRH, ముంబై - MI Never Chased 200+ Target

2021-04-07 1 Dailymotion

IPL 2021: 5 Time Champions Mumbai Indians Never Chased 200+ Target In IPL History. ఘన చరిత్ర ఉన్న ముంబైని ఓ చెత్త ...
#IPL2021
#200plusRunChasesinIPL
#HighestRunChaseinIPL
#MINeverChased200Target
#MumbaiIndians
#CSK
#MIVSRCB
#IPLRecords
#MIBadrecord
#5timechampionsmumbaiindians

రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, పాండ్యా బ్రదర్స్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్.. ఇలా ప్రస్తుత భారత పరిమిత ఓవర్ల టీమ్‌లో సగం మంది ముంబై ఇండియన్స్ టీమ్‌లోనే ఉన్నారు. వీళ్లకు తోడు షార్ట్ ఫార్మాట్ స్పెషలిస్ట్ కీరన్ పోలార్డ్, సౌతాఫ్రికా డేరింగ్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ లిన్.. న్యూజిలాండ్ స్పీడ్‌స్టార్ ట్రెంట్ బౌల్ట్‌లతో ముంబై పర్‌ఫెక్ట్ టీ20 ప్యాకేజీ అనొచ్చు.