Random Video

AP: 16 Health Hubs, Quality Medical Care పెద్ద నగరాలకు వెళ్ళక్కర్లేదు AP CM Jagan

2021-05-29 3 Dailymotion

Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy took a key decision. It has been decided to set up 16 health hubs in the state to deal with any health crisis in the future.
#APCMJagan
#healthHubsinap
#QualityMedicalCare
#COVID19
#Hyderabad
#Coronavirus
#ysrcpgovt

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సంక్షోభం ఎదురైనా ఎదుర్కొనేలా రాష్ట్రంలో 16 హెల్త్ హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో ఎక్కడికక్కడే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందడంతో పాటు... వ్యయ,ప్రయాసలకు ఓర్చి హైదరాబాద్,బెంగళూరు లాంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సిన భారం తప్పనుంది.