Random Video

Telangana : భూముల అమ్మకం జీవో రద్దు చేయాలి - Sridhar Babu

2021-06-16 8,667 Dailymotion

Ex minister, congress party leader Sridhar Babu demands Telangana government to take back the lands selling GO.
#Telangana
#Hyderabad
#Sridharbabu
#CmKcr

తెలంగాణ ప్రభుత్వ భూముల అమ్మకానికి తెచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడాలన్నారు. ఆర్థికలోటు పూడ్చుకోవడానికి భూములు అమ్మడం సరికాదన్నారు. కాంగ్రెస్ హయాంలో తప్పు పట్టిన టీఆర్ఎస్.. ఇప్పుడెలా భూములు అమ్ముతారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అమ్మె భూములు ఎవరికి వెళతాయో అందరికి తెలుసునన్నారు.