Random Video

Spl report on Public at Indravalli public meeting

2021-08-12 9 Dailymotion

రేవంత్ రెడ్డి కోసమే ఇంద్రవల్లి సభకు వచ్చామని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ధీటైన సమాధానం చెప్పగలిగే ఏకైకనేత రేవంత్ రెడ్డి ఒక్కడేనని ఇంద్రవల్లి సభకు హాజరైన కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు.

Cadre who attended the Indravalli Sabha have made it clear that they came to the Indravalli Sabha for Revant Reddy and that Revant Reddy is the only leader in the state who can give a bold answer to the TRS party.
#Indravllipublicmeeting
#Tpcc
#Revanthreddy
#Congresscadre
#Tpccleders
#Revanthspeech